కోయంబత్తూరు నుంచి హైదరాబాద్ వస్తున్న శబరి ఎక్స్ప్రెస్లో భర్త, అతని ప్రియురాలు భార్య కళ్లెదుటే ఆత్మహత్యాయత్నం చేశారు. మందు తాగిన వారిని గాంధీ ఆసుపత్రికి తరలించగా, ప్రియురాలు మృతి చెందింది. భర్త పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.