AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహణాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే 2026లో శ్రావణ మాసంలో ఆగస్టు 12న సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఇది భారత దేశంలో కనిపించదు. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, దీని ప్రభావం పన్నెండు రాశులపై ఉంటుంది. అందులో నాలుగు రాశులకు ఈ గ్రహణం లాభాలను తీసుకొస్తుందంట.

Samatha J
|

Updated on: Jul 10, 2026 | 4:46 AM

Share
2026లో ఆగస్టు 12న సూర్య గ్రహణం ఏర్పడుతుంది. అయితే భారత కాల మానం ప్రకారం ఈ గ్రహణం రాత్రి 11 గంటల సమయంలో ఏర్పడుతుంది. అందువలన ఈ గ్రహణం భారత దేశంలో కనిపించదు. అంతే కాకుండా సూతక కాలం కూడా వర్తించదు. ఈ గ్రహణం ఎక్కువగా ఐరోపా, గ్రీన్ ల్యాండ్ వంటి ప్రాంతాలలో కనిపిస్తుంది. అయితే భారత్‌లో కనిపించనప్పటికీ, నాలుగు రాశుల వారికి మాత్రం లక్కు తీసుకొస్తుందంట. ఆ రాశులు ఏవో చూసేద్దాం.

1 / 5
మిథున రాశి :మిథున రాశి వారికి ఇది చాలా మంచి సమయం. ఆగస్టులో ఏర్పడే సూర్య గ్రహణం వలన వీరికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది. జీవితంలో ఆర్థిక పురోగతి ఉంటుంది. అంతే కాకుండా కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి.  అయితే ఈ రాశి వారు ఈ సమయంలో ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండటం నేర్చుకోవాలి.

2 / 5
కన్యా రాశి : కన్యా రాశి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం. సూర్య గ్రహణం వలన వీరు పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేసుకుంటారు. ఈ రాశి వారి తల రాత మారిపోతుంది. అంతే కాకుండా కొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయి.  గతంలో కంటే ఈ సంవత్సరం మీ ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది.

3 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి  సూర్య గ్రహణం వలన అదృష్టం కలిసి వస్తుంది. ఆగి పోయిన పనులు మళ్లీ తిరిగి ప్రారంభిస్తారు. ఆదాయం డబుల్ అవుతుంది . చాలా రోజుల నుంచి ఎవరు అయితే అప్పుల సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఇది మంచి సమయం. చాలా త్వరగా పనులు పూర్తి చేసుకొని ఆనందంగా గడుపుతారు.

4 / 5
మీన రాశి :మీన రాశి వారికి ఇది చాలా మంచి సమయం. అన్నింట్లో విజయాలు అందుకుంటారు. ఉద్యోగంలో కూడా పదోన్నతులు పొందుతారు. చాలా రోజుల నుంచి ఉద్యోగం లేని వారికి కూడా ఈ సమయంలో చాలా త్వరగా జాబ్ దొరుకుతుంది. అంతే కాకుండా మీన రాశి వారు ఈ సమయంలో శుభ వార్తలు వింటారు.

5 / 5
Follow Us
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
సూర్య గ్రహణం కలిసొస్తుంది.. అతి తర్వలో వీరి తలరాత మారడం పక్కా!
పక్కా తెలంగాణ స్టైల్.. ఘాటుగా కారంగా మసాలా చికెన్ ఫ్రై..

మండే టూ సండే.. పిల్లల లంచ్ బాక్స్‌లో ఏ రోజు ఏది పెట్టాలో తెలుసా?

బాస్మతి బియ్యం లేకుండా బిర్యానీ.. ఎలా చేయాలో తెలుసా?

నాలుగు గ్రహాల కలయిక.. ఐదు రాశుల వారికి పట్టింది బంగారమే

బాబా వంగా జ్యోతిష్యం.. ఆగస్టు నెలలో అదృష్టం కలిసొచ్చే రాశులివే!

ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్‌డ్ స్మార్ట్ బోర్డర్‌గా భారత సరిహద్దు

పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి

ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !

అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ