టాలీవుడ్ నటి కలర్స్ స్వాతి రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. మంత్ ఆఫ్ మధు సినిమా డైరెక్టర్ శ్రీకాంత్ సగోతిని ఆమె వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు. గతంలో పెళ్లిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్వాతి, ఇప్పుడు హఠాత్తుగా రెండో పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశమైంది.