భారతీయ రైల్వేలోని ఫస్ట్ ఏసీ కోచ్‌లో ఒక కొత్త జంట కోసం సుహాగ్రాత్ సెటప్ ఏర్పాటు చేశారు. బెలూన్లు, పూలతో అలంకరించిన ఈ బోగీ వీడియో వైరల్‌గా మారింది. పర్మిషన్ లేకుండా డెకరేషన్ చేసినందుకు రైల్వే శాఖ సీరియస్ అయింది. అప్పటి చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేసి, అంతర్గత విచారణకు ఆదేశించింది.