AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Showering Mistakes: స్నానం చేసే సమయంలో ఈ తప్పులు చేశారంటే.. త్వరలోనే మీ చర్మం పొడిబారి నిర్జీవంగా..

ఆరోగ్యంగా జీవించడానికి, చర్మ సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. అయితే స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్నిరకాల తప్పులు చేయడం వల్ల అనారోగ్యం బారీన పడుతుంటారు. దీనిని నివారించాలంటే.. కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం.. మీకూ వేడి నీళ్లలో స్నానం చేసే అలవాటు ఉందా? రోజు చివరిలో వెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల..

Srilakshmi C
|

Updated on: Oct 10, 2023 | 8:58 PM

Share
ఆరోగ్యంగా జీవించడానికి, చర్మ సమస్యలకు దూరంగా ఉండటానికి ప్రతి రోజూ స్నానం చేయడం చాలా అవసరం. అయితే స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్నిరకాల తప్పులు చేయడం వల్ల అనారోగ్యం బారీన పడుతుంటారు. దీనిని నివారించాలంటే.. కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందాం..

1 / 5
మీకూ వేడి నీళ్లలో స్నానం చేసే అలవాటు ఉందా? రోజు చివరిలో వెచ్చని నీళ్లలో స్నానం చేయడం వల్ల విశ్రాంతి లభిస్తుందని చాలా మంది భావిస్తుంటారు. ఎక్కువ సేపు వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల చర్మంపై ఉండే సహజ నూనె, తేమ కోల్పోవడం జరుగుతుంది. అందువల్లనే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడానికి ప్రయత్నించండి.

2 / 5
లూఫాతో చర్మాన్ని స్క్రబ్ చేసి శుభ్రం చేయాలి. అయితే చాలా మంది తమ గోళ్లతో చర్మాన్ని రుద్దుతుంటారు. కానీ చర్మాన్ని ఎక్కువగా స్క్రబ్ చేస్తే దద్దుర్లు వచ్చే ప్రమాదం ఉంటుంది. లూఫా వినియోగించేవారు స్నానం తర్వాత దానిని పూర్తిగా శుభ్రం చేసి, ఆరబెట్టుకోవాలి. తడి లూఫాలలో చర్మానికి హానితలపెట్టే బ్యాక్టీరియా చేరుతుంది.  కాబట్టి వాటిని స్నానం చేసే ప్రతిసారీ శుభ్రం చేసుకుంటూ ఉండాలి.

3 / 5
ఒత్తిడితో చర్మాన్ని రుద్ద కూడదు. షాంపూ రాసుకున్న తర్వాత చాలా మంది తలలో చేతి వేళ్లతో బలంగా రుద్దుతారు. ఇలా చేయడం వల్ల తలకు రక్తప్రసరణ పెరగడానికి బదులు జుట్టు రాలిపోతుంది. ఎక్కువగా స్కాల్ప్ స్క్రబ్బింగ్ చేయడం వల్ల చివర్లు చీలిపోతాయి.

4 / 5
చర్మాన్ని శుభ్రం చేయడానికి చాలా మంది సబ్బు వినియోగిస్తుంటారు. అయితే సరైన సబ్బును ఎంపిక చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. సబ్బులో ఆల్కలీ ఉంటుంది. ఇది చర్మం సహజ నూనెలను నాశనం చేసి, చర్మాన్ని పొడిగా, గరుకుగా మార్చుతుంది. సబ్బుకు బదులుగా షవర్ జెల్ లేదా బాడీ వాష్‌ని ఎంచుకోవచ్చు.స్నానం చేసిన తర్వాత కూడా చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. శరీరం పూర్తిగా ఆరిన తర్వాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తడి చర్మంపై మాయిశ్చరైజర్ రాసుకోకూడదు. మాయిశ్చరైజర్ చర్మం తేమను నిలుపుకోవడంలో సహాయపడుతుంది.

5 / 5
Follow Us
హారిజాంటల్ కెమెరాతో త్వరలో మార్కెట్‌లోకి షియోమీ 18 ఫోల్డ్‌

OTTలో మాధవన్ లేటెస్ట్ మూవీ.. నిజ జీవిత సంఘటనలతో తెరకెక్కిన సినిమా

రికార్డ్‌ స్థాయిలో కుప్పకూలుతున్న బంగారం ధరలు..భారీ తగ్గింపు

ఫిట్‌బిట్ ఎయిర్ పోకీమాన్ స్లీప్ ఎడిషన్.. వివరాలివే

టాప్ టెన్‌లో యాపిల్, శాంసంగ్ హవా.. కొత్తవి ఎన్నొచ్చినా

ఎందుకు తొక్కేస్తున్నారు? మొన్న రెస్ట్ అన్నారు.. మరి ఇప్పుడేమైంది?

పోకో నుంచి ఎక్స్8 5జీ, ఎక్స్8 పవర్ 5జీ.. స్పెషాలిటీస్ ఇవే

బ్లూపంక్ట్ నుంచి బీహెచ్61 జెన్‌ఎక్స్ హెడ్‌ఫోన్స్.. స్పెషాలిటీస్..

ఎవరూ చూడట్లేదని తప్పులు చేస్తే సమస్యల్లో పడతారు.. కోడిపిల్ల కథ

15 రోజుల బ్యాటరీ లైఫ్​తో హెచ్‌ఎండీ ఫీచర్‌‌ ఫోన్‌.. ప్రత్యేకతలివే