Anika Surendran: తెల్ల గౌనులో తళుక్కుమన్న చిట్టి పాప.. అనిక సురేంద్రన్ అందాల మాయ.. ఫోటోస్ వైరల్..

అనిక సురేంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై అజిత్ రీల్ డాటర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో పాపులర్ అయ్యింది. అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాతో అనిక బాలనటిగా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మన్నెయ్ ఐందాల్ చిత్రంలో బాలతారగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనిక. ఆ తర్వాత తమిళంలో నానుమ్ రౌడీ థాన్, విశ్వాసంతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది.

Rajitha Chanti

|

Updated on: Oct 10, 2023 | 9:04 PM

 అనిక సురేంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై అజిత్ రీల్ డాటర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో పాపులర్ అయ్యింది.

1 / 6
 అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాతో అనిక బాలనటిగా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది.

2 / 6
మన్నెయ్ ఐందాల్ చిత్రంలో బాలతారగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనిక. ఆ తర్వాత తమిళంలో నానుమ్ రౌడీ థాన్, విశ్వాసంతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది.

3 / 6
 అనిక కూడా నయనతారలానే ఉందని అభిమానులు అంటున్నారు. ప్రస్తుతం అనిక కథానాయికగా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. హీరోయిన్‏గా అవకాశాల కోసం ఎదురుచూస్తుంది.

4 / 6
నెట్టింట ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే అనికా తాజాగా తన క్యూట్ ఫోటోలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేసింది.  ప్రస్తుతం ఆ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.

5 / 6
తెల్ల గౌనులో మరింత అందంగా కనిపిస్తోంది. పాల కడలిలో దేవకన్యలా ఉందంటూ కామెంట్స్ వస్తున్నాయి. తెలుగులో బుట్టబొమ్మ సినిమాలో నటించింది అనిక.

6 / 6
Follow us
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?

వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!

మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!

ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!

ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!

రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..

విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..

పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!