Plastic Straw: కొబ్బరి నీళ్లు తాగడానికి స్ట్రా ఉపయోగిస్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి..
సాధారణంగా కొబ్బరి బోండాలు, వాటర్ బాటిల్ లేదా శీతల పానీయాలు తాగడానికి ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగిస్తుంటారు. చాలా మంది ప్లాస్టిక్ స్ట్రాస్ ద్వారా ఇష్టమైన పానీయాలను ఆస్వాదిస్తుంటారు. ఆరోగ్యంపై వీటి ప్రభావం గురించి ఎప్పుడైనా ఆలోచించారా? ప్లాస్టిక్ స్ట్రాస్ వాడడానికి సౌకర్యంగా ఉన్నప్పటికీ ఇవి ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో ఆరోగ్య నిపుణుల మాటల్లో.. ప్లాస్టిక్ స్ట్రాస్ ఉపయోగించడం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
