ISRO: ఇస్రోలో ఉద్యోగం సంపాదించడం ఎలా? ఇవిగో మార్గాలు..
ప్రభుత్వ ఉద్యోగం కోసం ఉండే క్రేజే వేరు. అందులోనూ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)లో ఉద్యోగం సాధించాలని దేశ యువత ఉవ్విళ్లూరుతుంది. అయితే ఇస్రోలో ఉద్యోగం సంపాదించాలి అంటే ఎలా ? మొదట ఏడాదికి మూడు సాయిలు ఇస్రో మెయిన్ సెంటర్ నుంచి ఆన్లైన్ లో ఇస్రో వెబ్సైట్ ద్వారా జాబ్ వేకెన్సీస్ గురించి వివరాలు..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
