Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీన రాశిలోకి శని… నక్కతోక తొక్కే రాశులివే!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా అన్ని గ్రహాల్లోకెల్లా శని గ్రహానికి చాలా శక్తి ఉంటుంది అంటారు. అయితే శని ప్రభావం కొన్ని సార్లు సానుకూలంగా ఉంటే మరికొన్ని సార్లు ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. అయితే జూలై నెలలో కుజుడు, శని సంచారం జరగబోతుంది. ఇది 12 రాశులపై ప్రభావం చూపెట్టబోతుంది. కానీ కొన్ని రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలు తీసుకరాబోతుంది. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: Jun 12, 2025 | 2:08 PM

Share
కుజుడు, శని గ్రహాలు చాలా శక్తి వంతమైనవి, అయితే దాదాపు 30 సంవత్సరాల తర్వాత శని తిరోగమనం ద్వారా మీన రాశిలోకి ప్రవేశిస్తుండగా, కుజుడు కన్యారాశిలోకి సంచారం చేయబోతున్నాడు, దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, విద్యపరంగా కలిసి రానుంది. కాగా ఆ రాశులు ఏవో ఇప్పుడు మనం చూద్దాం.

1 / 5
మకర రాశి : శని తిరోగమన సంచారం మకర రాశివారి జీవితాల్లో కొత్త వెలుగు తీసుకొస్తుంది. విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది. నచ్చిన కాలేజీల్లో సీటు సంపాదించే అవకాశం ఉంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆదాయమార్గాలు పుట్టుకొస్తాయి. అంతే కాకుండా రానీ బాకీలు వసూలు అవుతాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి.

2 / 5
కన్యా రాశి : కుజుడి సంచారంతో  కన్యారాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది. వీరు నక్కతోక తొక్కుతున్నారు అనడంలో సందేహం లేదు . ఎందుకంటే అంతగా అవకాశాలు వచ్చి చేరుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్స్ అందుకునే ఛాన్స్ ఉంది.అప్పుల నుంచి విముక్తి పొందుతారు. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు తీసుకొస్తాయి. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.

3 / 5
తుల రాశి : తుల రాశి వారికిఆర్థికంగా కలిసి వస్తుంది. అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికందుతుంది.ఉద్యోగస్తులు ప్రమోషన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంట్లో శుభకార్యలు కూడా జరుపుకుంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు , ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది.

4 / 5
మీన రాశి :మీన రాశి వారికి తన రాశిలోకే శని తిరోగమనం ద్వారా ప్రవేశించడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది. ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది.  కోర్టుపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. వ్యాపారస్తులకు, సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలగనున్నాయి. డబ్బుపరమైన సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది.

5 / 5