Actress : ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన చైల్డ్ ఆర్టిస్ట్.. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్.. ఇప్పుడు తెలుగులోకి ఎంట్రీ..
సినీరంగంలో హీరోయిన్ గా నిలదొక్కుకోవడం అంత సులభం కాదు. ఎన్నో ఆశలతో ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంటారు. కొందరు సక్సెస్ కాగా.. మరికొందరు మాత్రం హిట్టు కోసం వెయిట్ చేస్తుంటారు. కానీ కొందరు ముద్దుగుమ్మలు మాత్రం ఫస్ట్ మూవీతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోతుంటారు. ఒక్క సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
