తెలుగులో నా ఫేవరేట్ హీరో అతనే: సారా అర్జున్
18 Januaryr2026
Basha Shek
Basha Shek
గతంలో పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన సారా అర్జున్ ఇప్పుడు హీరోయిన్ గానూ బిజీ బిజీ అవుతోంది.
Basha Shek
ఇటీవల ఆమె హీరోయిన్ గా నటించిన హిందీ సినిమా దురంధర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఏకంగా రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
Basha Shek
ఇప్పటికే బాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది
Basha Shek
టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ గుణ శేఖర్ తెరకెక్కించిన యుఫోరియా అనే సినిమాలో సారా అర్జున్ కీలక పాత్ర పోషిస్తోంది
Basha Shek
ఇటీవల యుఫోరియా సినిమా ట్రైలర్ రిలీజ్, కాగా అందులో సారా అర్జున్ లుక్స్, స్టిల్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి.
Basha Shek
ఇప్పటికే అన్ని హంగులు, కార్యక్రమాలు పూర్తి చేసుకున్న యుఫోరియా సినిమా ఫిబ్రవరి 06న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Basha Shek
కాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న సారా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ గురించి పలు ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది.
Basha Shek
ఈ సందర్భంగా తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారన్న సారా తనకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని చెప్పుకొచ్చింది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్