AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామి.. చివరిసారి ప్రత్యేక పూజలు!

ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సప్త నదుల సంగమేశ్వరుడు జలాధివాసం చేశాడు. వేపదాల శివలింగాన్ని శ్రీశైలం కృష్ణాజిల్లాలు తాకడంతో చివరిసారి పూజలు నిర్వహించారు అర్చకులు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతంలో పంచ పాండవులు ప్రతిష్టించారని ప్రచారం పొందుతున్న సంగమేశ్వర స్వామి ఆలయం ప్రతిసారి నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా మునినప్పుడు పూజలు చేయడం చాలా కష్టం.

J Y Nagi Reddy
| Edited By: |

Updated on: Aug 01, 2026 | 12:10 PM

Share
ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సప్త నదుల సంగమేశ్వరుడు జలాధివాసం చేశాడు. వేపదాల శివలింగాన్ని శ్రీశైలం కృష్ణాజిల్లాలు తాకడంతో చివరిసారి పూజలు నిర్వహించారు అర్చకులు.

1 / 5
శ్రీశైలం బ్యాక్ వాటర్ ముంపు ప్రాంతంలో పంచ పాండవులు ప్రతిష్టించారని ప్రచారం పొందుతున్న సంగమేశ్వర స్వామి ఆలయం ప్రతిసారి నీట మునుగుతున్న సంగతి తెలిసిందే. ఇలా మునినప్పుడు పూజలు చేయడం చాలా కష్టం.

2 / 5
శ్రీశైలం డ్యాం లో నీరు తగ్గినప్పుడు పూజలు అందుకోవడం నీటిమట్టం పెరిగినప్పుడు జలాధివాసం చేయడం జరుగుతుంది. ఐదు నెలల సుదీర్ఘ విరామం తర్వాత సంగమేశ్వర స్వామి ఈరోజు చివరి పూజలు అనంతరం జలాధివాసం చేశారు.

3 / 5
వేపదార శివలింగాన్ని శ్రీశైలం బ్యాక్ వాటర్ తాకడంతో తెలకపల్లి రఘురాంశర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరిగి డ్యాం లో నీరు తగ్గిపోతే తప్ప సంగమేశ్వర స్వామి పూజలు అందుకునే పరిస్థితి లేదు.

4 / 5
శ్రీశైలం బ్యాక్‌వాటర్‌లో జలాధివాసం చేసిన సంగమేశ్వర స్వామికి ఇలా ప్రతి సారి చివరి సారి పూజలు నిర్వహిస్తారు. బ్యాక్‌వాటర్ తాకడంతో జలాధివాసం చేసిన సంగమేశ్వరుడు మళ్ళీ పూజలు చేయాలంటే నీరు తగ్గిన తర్వాతే ఆ స్వామి వారికీ పూజలు చేస్తారు.

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ

రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..

ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?

రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే

బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..

భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా

బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ

రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!

మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర