Washing Machine: పౌడర్ vs లిక్విడ్.. వాషింగ్ మెషీన్‌లో ఏది వేస్తే మంచిది..? ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
ప్రస్తుత రోజుల్లో ప్రతి మధ్యతరగతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ సర్వసాధారణమైన ఎలక్ట్రానిక్ వస్తువుగా మారిపోయింది. రోజూ గంటల తరబడి బట్టలు ఉతికే శ్రమను తగ్గించే ఈ యంత్రం కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేస్తాం. అయితే మెషీన్ కొన్న తర్వాత ఎక్కువమంది దృష్టి పెట్టని ఒక కీలకమైన అంశం.. అందులో వాడే డిటర్జెంట్ రకం. పౌడర్ vs లిక్విడ్.. ఏది వాడితే మంచిది..? అనే విషయం తెలుసుకుందాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
