AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price: పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!

Gold and Silver Prices: అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్‌లో నిన్న(కామెక్స్‌లో బంగారం ధర) బంగారం 0.76% పెరిగి, ఔన్సుకు $4211.30 కి చేరుకుంది. వెండి ధరలు కూడా 0.49% పెరిగి, ఔన్సుకు $61.450 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో అంటే దేశీయ మార్కెట్‌లో..

Gold Price: పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. పండగకు ముందు ఊరట..!
Today Gold Rate
Subhash Goud
|

Updated on: Oct 01, 2026 | 6:12 AM

Share

Gold Price Today: బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ వారం ప్రారంభం నుంచి ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. నిన్న, మంగళవారం బంగారం ధర రూ.1.50 లక్షల దిగువకు పడిపోగా, వెండి ధర రూ.2.39 లక్షల వద్ద కొనసాగింది. అయితే గత నాలుగైదు రోజుల్లో చూస్తే బంగారం ధర భారీగానే తగ్గుముఖం పట్టింది. రూ.1.55 లక్షల వరకు వెళ్లిన బంగారం.. ప్రస్తుతం రూ.1.50 లక్షలకు దిగువన పడిపోయింది. అంటే దాదాపు రూ.6 వేల వరకు దిగి వచ్చిందనే చెప్పాలి.

అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు:

అంతర్జాతీయ కామెక్స్ మార్కెట్‌లో నిన్న(కామెక్స్‌లో బంగారం ధర) బంగారం 0.76% పెరిగి, ఔన్సుకు $4211.30 కి చేరుకుంది. వెండి ధరలు కూడా 0.49% పెరిగి, ఔన్సుకు $61.450 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. బులియన్ మార్కెట్‌లో అంటే దేశీయ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు కూడా మళ్లీ స్వల్పంగా పెరిగాయి. అక్టోబర్‌ 1వ తేదీన 10 గ్రాముల బంగారం ధర రూ.1,49, 580చేరుకుంది. వెండి ధరలు కూడా కిలోగ్రాముకు సుమారు రూ.2,39,900 పెరిగాయి.

  1. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది. ఇక విజయవాడలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.
  2. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,48,930 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,260 వద్ద ట్రేడవుతోంది.
  3. ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.
  4. బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.
  5. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.
  6. కోల్‌కతాలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,49,580 ఉండగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,37,110 వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us