SAIL Recruitment: కేంద్ర ప్రభుత్వ సంస్థలో అప్రెంటిస్ పోస్టులు.. అర్హులెవరంటే.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ ఆధారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో భాగంగా ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? ఎవరు అర్హులు.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..