Tomato: టమోటా కొనాలంటే షాక్ కొడుతోందా.? వీటితో ఈజీగా చెక్ పడినట్టే.. వంటల్లో భలే రుచి.!

టమోటా ఎంత రేటు ఉన్నా సరే.. ఎప్పటిది అప్పుడే కొనాలి.. అప్పుడే వండాలి. వంటింట్లో.. టమోటా కనిపించకపోతే చాలు ఏదో వెలితి..

Ravi Kiran

|

Updated on: Jul 06, 2023 | 8:00 PM

టమోటా ఎంత రేటు ఉన్నా సరే.. ఎప్పటిది అప్పుడే కొనాలి.. అప్పుడే వండాలి. వంటింట్లో.. టమోటా కనిపించకపోతే చాలు ఏదో వెలితి. వంట ఎలా చేయాలో అర్ధం కాని పరిస్థితి. అయితే ఈ సమస్యకు పరిష్కారం కూడా ఉందని మీకు తెలుసా..!

1 / 5
టమోటా లేకుండానే వంట చేయొచ్చని మీలో ఎంత మందికి తెలుసు. పప్పే కాకుండా ఇంకా చాలా వంటలు టమోటా లేకుండానే చేయొచ్చు. వాటికి ప్రత్యామ్నాయంగా కొన్ని నిత్యావసర వస్తువులను వాడితే సరిపోతుంది. టమోటా లాంటి రుచి వచ్చేస్తుంది.

2 / 5
టమోటా లేకుంటేనేం.. సాంబార్, రసంలో పచ్చి మామిడికాయను వినియోగించవచ్చు. అలాగే కూరల్లో టమోటాకు బదులుగా చింతపండు లేదా నిమ్మకాయను వాడండి. లేదా ఉసిరికాయపొడి లేదా ఆమ్‌చూర్ పొడిని కూడా ఉపయోగించవచ్చు.

3 / 5
బిర్యానీ, నాన్‌వెజ్ కూరల్లో పెరుగు లేదా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసి వాడొచ్చు. అంతేకాదు టమోటాకి ప్రత్యామ్నాయంగా సొరకాయ, చింతపండు మిక్సీ పట్టి వేస్తే.. మీ వంటల్లో మంచి రుచి ఇట్టే వస్తుంది.

4 / 5
 కాగా, కిలో టమోటా సెంచరీ కొడితేనే వామ్మో అనుకున్నాం. ఇప్పుడు 140 రూపాయలు దాటింది. కొన్ని చోట్ల 160 రూపాయలు పెట్టినా సరుకు దొరకడం లేదు. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్‌ అయిన మదనపల్లిలో కిలో టమోటా 140రూపాయలు పలికింది.

5 / 5
Follow us