- Telugu News Photo Gallery Relationship Tips: A few reasons as to why people fear falling in love in Telugu News
Relationship Tips: నిజమైన ప్రేమకు దూరమవుతున్న యువత..? మనస్తత్వవేత్తలు చెబుతున్న కారణాలు ఇవే ..
చిన్న వయసులోనే ఆకర్షితులై ప్రేమలో మోసపోయిన ఉదంతాలు అనేకం. ఈ కారణంగానే నేడు చాలా మంది ప్రేమలో పడేందుకు భయపడుతున్నారని మనస్తత్వవేత్తలు చెబుతున్నారు.
Updated on: Jan 10, 2023 | 8:53 PM

చిన్న వయసులోనే ఆకర్షితులై ప్రేమలో మోసపోయిన ఉదంతాలు అనేకం. దీని కారణంగానే నేడు చాలా మంది ప్రేమించుకోవడానికి భయపడుతున్నారని నిపుణులు తెలిపారు.

ప్రేమ అనేది రెండు జీవితాల మధ్య పరస్పర నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. విభేదాల కారణంగా ఈరోజు చాలా సంబంధాలు తెగిపోతున్నాయి. అందుకే చాలా మంది ప్రేమకు దూరమవుతారని సైకాలజిస్ట్ ఎమిలీ హెచ్.సాండర్స్ వివరించారు.

గతంలో ప్రేమలో ఎన్నో బాధలు అనుభవించిన వారు మళ్లీ అదే బాధను అనుభవిస్తారేమోనని భయపడుతున్నారు. కాబట్టి వారు మళ్లీ ప్రేమించాలని అనుకోరు.

చాలా వరకు ప్రేమలో మీ అబిప్రాయాలను మీ భాగస్వామి అర్ధం చేసుకునేలా చేస్తుంది.అవి మీ భాగస్వామిని సంతోషపెట్టవచ్చు.. కానీ మీరు మీ గురించి ఆందోళన చెందుతారు. ఈ భయంతోనే చాలా మంది ప్రేమకు దూరంగా ఉంటున్నారు.

Relationship Tips

పురుషులు రోజుకు రెండు, మూడు యాలకులు తింటే చాలామంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు నోటి దుర్వాసనకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటున్నారు.





