బెల్లం, ఎండుమిర్చి రెండింటి ప్రభావం ఎక్కువ వేడిని కలిగిస్తుంది. చలికాలంలో బెల్లం, ఎండుమిర్చి తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అంతేకాకుండా పలు అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. చలికాలంలో జలుబు, దగ్గ వంటి సమస్యలను తగ్గించేందుకు బెల్లం, ఎండుమిర్చి కలిపి తీసుకోవచ్చు.