Ragi Ambali: పోషకాల బాహుబలి.. ఈ రాగి అంబలి తయారీ విధానం.. తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఇప్పుడంటే అన్నం తింటున్నాం కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం అని మన పెద్దవారు చెబుతున్నపుడు విన్నాం.

Phani CH

|

Updated on: Mar 30, 2023 | 3:44 PM

ఇప్పుడంటే అన్నం తింటున్నాం కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం అని మన పెద్దవారు చెబుతున్నపుడు విన్నాం.

ఇప్పుడంటే అన్నం తింటున్నాం కానీ.. మా చిన్నప్పుడు రాగులు, జొన్నలు, కొర్రలు తినేవాళ్ళం అని మన పెద్దవారు చెబుతున్నపుడు విన్నాం.

1 / 8
రాయలసీమ రాగి సంగటి ఎంతో ఫేమస్ .. అయితే రాగులతో చేసిన అంబలి తాగడం వలన ఎన్నో ప్రయోజనాలున్నాయి.

2 / 8
రాగి అంబ‌లి ఒక్క గ్లాస్ తాగినా కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో ఎక్కువ సేపు ఆకలి వేయకుండా ఉంటుంది ఇది బ‌రువు త‌గ్గాల‌నుకునే వారికి మేలు చేస్తుంది. స్థూల‌కాయం ఉన్న వారు రాగి అంబలి తాగితే వేగంగా బ‌రువు త‌గ్గవ‌చ్చు

3 / 8
 రాగి అంబలి శరీరానికి మంచి బలాన్ని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటుంది. శరీరానికి కావ‌ల్సిన పోష‌కాలు రాగి అంబ‌లి ద్వారా అందుతాయి. శారీరక శ్రమ చేసేవారికి రాగి అంబలి మంచి బలాన్ని ఇస్తుంది.

4 / 8
బీపీ, షుగ‌ర్ నియంత్రణ‌లోకి వ‌స్తాయి. ర‌క్తస్రావం జ‌రుగుతున్న వారికి రాగి అంబ‌లి తాగిస్తే స్రావం ఆగిపోతుంది. రాగి అంబ‌లిని నిత్యం తాగుతుంటే పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది.

5 / 8
తయారీ విధానం: రాగుల‌ను కొంత ప‌రిమాణంలో తీసుకుని వాటిని కొన్ని గంట‌ల పాటు నీటిలో నాన‌బెట్టాలి. అనంత‌రం వాటిని శుభ్రమైన వ‌స్త్రంలో క‌ట్టి మ‌ళ్లీ కొన్ని గంట‌ల పాటు ఉంచితే అవి మొల‌కెత్తుతాయి.

6 / 8
వాటిని బాగా ఎండబెట్టి దంచి పొడి చేయాలి. ఆ పొడిని కొంత నీటిలో వేసి బాగా ఉడికించాలి. దీంతో జావ త‌యారవుతుంది.

7 / 8
 ఇందులో ఇష్టమైనవారు జీడిపప్పు, ప‌ల్లీలు, కిస్మిస్‌, తేనె వంటివి క‌లుపుకోవ‌చ్చు. లేదంటే ఉప్పు, కారం వేసుకుని ఒక పొంగు వచ్చేవరకూ ఉడికించితే రాగి అంబ‌లి రెడీ అవుతుంది. దీనిని రోజూ తాగితే మ‌న శరీరానికి ఎంతో మేలు జ‌రుగుతుంది.

8 / 8
Follow us
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!

మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?

అరెరే ఎంతపనైపాయే.. గూగుల్ తల్లి కొంప కొల్లేరు చేసిందిగా.. పాపం.!

ఒకే ఓవర్‌లో 4,4,4,4,4,4.. వామ్మో ఇలా ఉన్నావ్ ఏంది సామీ..!

రూ.2 కోట్ల యాడ్ రిజెక్ట్ చేసింది.. ఆమె పేరు చెబితే పూనకాలే..

హిట్‌మ్యాన్, ట్రావిస్ హెడ్ కాదు.. 23 సిక్సర్లతో ఆ క్రికెటర్ తోపు

ఫాదర్ అఫ్ ట్రావిస్ హెడ్ అంటూ ఫుల్లు ట్రోలింగ్..

135 ఏళ్ల తర్వాత సరికొత్త రికార్డు.. డెబ్యూ మ్యాచ్​లోనే..

మీరూ ఈ తప్పు చేస్తున్నారా.? జిరాక్స్ షాపుకెళ్లి ఆ పని మాత్రం..

ఇక 10 నిమిషాల డెలివరీ రంగంలో ఓలా..ఎంత డిస్కౌంట్‌ ఇస్తుందో తెలుసా?