రైలు ప్రయాణం అంటే ప్రకృతి అందాలను ఆస్వాదించే అందమైన ప్రయాణం. పచ్చని పంటపొలాలు, చాలా దూరం వరకు కనిపించే భూమిని చూస్తారు. కానీ, మీ ప్రయాణంలో చుట్టూ నీరు మాత్రమే కనిపిస్తే ఎలా ఉంటుంది. భారతదేశంలోని అటువంటి రైల్వే ట్రాక్ రామేశ్వరం పాంబన్ బ్రిడ్జ్. ఇది ప్రమాదాలు, సాహసాలతో నిండిన ప్రయాణం. ఉత్తేజకరమైన మార్గానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..