Ram Charan And Upasana: హ్యాపీగా జాలీగా.. రామ్ చరణ్, ఉపాసన వెకేషన్ మోడ్, థాయ్ లాండ్ టూర్ పిక్స్ వైరల్
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఏమాత్రం సమయం దొరికినా ఫ్యామిలీతో వెకేషన్ కు వెళ్తుంటాడు. ఈ సమ్మర్ వెకేషన్ కు తన భార్య ఉపాసన కొణిదెలతో కలిసి థాయ్ లాండ్ విహారయాత్రకు వెళ్లారు. అందకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5