AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. తగ్గనున్న రైలు ఛార్జీలు

భారత రైల్వే శాఖ ఎప్పటికప్పుడు ప్రయాణికుల కోసం సదుపాయాలను మెరుగు పరుస్తూనే ఉంటుంది. తాజాగా రైలు ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే అన్ని రైలు ఛార్జీలు కాదు. కొన్నింటిపై మాత్రమే నిర్ణయం తీసుకుంది రైల్వే..

Subhash Goud
|

Updated on: Jul 08, 2023 | 4:04 PM

Share
రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే మంత్రిత్వ శాఖ గొప్ప ఉపశమనం కలిగించింది. వందే భారత్ రైలు, ఏసీ చైర్ కార్ రైళ్ల ఛార్జీలను తగ్గించాలని నిర్ణయించారు.

1 / 5
రైళ్లలో ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే దృష్ట్యా ఏసీ సీటింగ్‌తో కూడిన రైళ్ల ఛార్జీలలో రైల్వే మంత్రిత్వ శాఖ సడలింపులు ఇస్తుంది.

2 / 5
ఈ ఛార్జీల తగ్గింపు నిర్ణయం తీసుకోవడం ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగనుంది. రాయితీ కోసం, మంత్రిత్వ శాఖ అధికారాన్ని జోనల్ రైల్వేలకు అప్పగిస్తుంది.

3 / 5
రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తర్వాత వందే భారత్ సహా అన్ని రైళ్లలో ఏసీ చైర్ కార్, ఎగ్జిక్యూటివ్ క్లాస్ ఛార్జీలు 25 శాతం తగ్గనున్నాయి.

4 / 5
విస్టాడోమ్ కోచ్‌లతో సహా AC సీటింగ్ సౌకర్యం ఉన్న అన్ని రైళ్లలో AC చైర్ కార్ మరియు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో ఈ పథకం వర్తిస్తుంది.

5 / 5
Follow Us
ఒంటికి చలువ..ఇంటిల్లిపాదికి ఆరోగ్యం!ఈ కూరగాయ బోర్‌ అనకుండా తినాలి

గణిత, వైఫై అన్వేషణలకు ఆర్డీవోకు అంతర్జాతీయ గుర్తింపు!

ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు ప్రపంచ రికార్డ్ బద్దలు..!

ఐస్‌ వాటర్‌ ఫెషియల్‌ ఇలా చేయడం వల్ల బోలెడు లాభాలు..అందమే అందం!

24 గంటల్లోనే మరో గాయం.. హార్దిక్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

కొత్త కార్ కొనాలా? భారీ డిస్కౌంట్లు పొందేందుకు 'బెస్ట్ టైమ్' ఇదే.

బాలనాగమ్మ సినిమా చిత్రీకరణ అయినా ఎందుకు రిలీజ్ కాలేదంటే..?

నాటు గుడ్డు.. ఫారం గుడ్డు: ఏది ఆరోగ్యానికి మంచిది? నిపుణుల సూచన

భూమిపై అదే చివరి రోజా.. నవంబర్ 13న ఏం జరగబోతుంది..?

లియోనెల్‌ మెస్సీ నెట్‌వర్త్‌ చూస్తే కళ్లు తిరగాల్సిందే..!