Mint Leaves: రోజు పుదీనా తినండి.. ఈ రోగాలకు చెక్ పెట్టండి..

మన భారతీయులు తమ వంటకాల్లో కరివేకాకు,పుదీనా, కొత్తి మీరలు లేకుండ దాదాపు వంటలు ఉండవు.. అన్ని వంటకాల్లో ఈ మూడు ఉండాల్సిందే. అయితే పుదీనాకు ప్రత్యక ఔషధ గుణాలు కొన్ని రోగాలను మన దగ్గరకు రాకుండ చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.ప్రతి రోజు పుదీనా తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.. దీనిలో విట‌మిన్ ఏ, సీ, బీ6 ఐర‌న్, కాల్షియం, మెగ్నీషియం, మాంగ‌నీసు, ఫోలేట్ వంటి పుష్క‌లంగా ఉంటాయి.

| Edited By: Ram Naramaneni

Updated on: Jun 23, 2024 | 9:30 PM

మన భారతీయులు తమ వంటకాల్లో కరివేకాకు,పుదీనా, కొత్తి మీరలు లేకుండ దాదాపు వంటలు ఉండవు.. అన్ని వంటకాల్లో ఈ మూడు ఉండాల్సిందే. అయితే పుదీనాకు ప్రత్యక ఔషధ గుణాలు కొన్ని రోగాలను మన దగ్గరకు రాకుండ చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

1 / 5
ప్రతి రోజు పుదీనా తినడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి అవేంటో ఇప్పుడు చూద్దాం.. దీనిలో విట‌మిన్ ఏ, సీ, బీ6 ఐర‌న్, కాల్షియం, మెగ్నీషియం, మాంగ‌నీసు, ఫోలేట్ వంటి పుష్క‌లంగా ఉంటాయి.

2 / 5
పుదీనా ఆకులు ప్రతిరోజు న‌మిలితే నోరు ఆరోగ్య‌క‌రంగా ఉంటుంది. అంతేకాదు చిగుళ్లు, దంతాల ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాకుండా నోటినుండి దుర్వాసన రానివ్వకుండా చేస్తుంది.

3 / 5
 పుదీనాలో ఉన్న ఔష‌ధ గుణాలు మన శరీరం యొక్క జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రుస్తాయి. అంతేకాకుండా క‌డుపులో ఉబ్బ‌రం, గ్యాస్ మరియు అనేక సమస్యల నుంచి ఉప‌శ‌మ‌నం కలిగేలా చేస్తుంది.

4 / 5
అంతే కాకుండా పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లేమ‌ట‌రీ గుణాలు ఉంటాయి. ఇవి అలెర్జీ,అస్తామా వంటి శ్వాస సంబంధ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌తారు. దీనిలోని యాంటీ యాక్సిడెంట్స్ చ‌ర్మాన్ని ర‌క్షిస్తాయి. ఫ్రీ రాడిక‌ల్స్ నుంచి చ‌ర్మాన్ని ర‌క్షిస్తుంది.

5 / 5
Follow us
ప్రియురాలిని పరిచయం చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ నబీల్.. ఫొటోస్

సుకుమార్ వాట్సాప్ డీపీగా ఎవరి ఫొటో పెట్టుకున్నారో తెలుసా?

ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన

BSNL వినియోగదారులకు శుభవార్త.. ఈ ప్లాన్‌లో మార్పు.. మరింత డేటాను

సర్ఫరాజ్ ఖాన్ సోదరుడి ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల

రాష్ట్రపతికి మంత్రి సీతక్క అరుదైన కానుక..!

ఆదివారం బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన కోసం పింక్ పవర్ రన్..

విచిత్రం.. నెలకు రూ.10 వేల జీతం.. రూ.2 కోట్ల ఆదాయపు పన్ను నోటీసు!

రీల్స్‌ పిచ్చితో వృద్ధుడి ముఖంపై ఏం చేశారంటే.! వీడియో వైరల్..

లోకల్ టాలెంట్ గురూ.. సెపక్ తక్రా ఆటలో ఎదిగిన క్రీడా కుసుమం..

పేలిపోయిన చైనా రాకెట్‌.! నేలపై దిగడానికి ముందు.. వీడియో వైరల్.

ఇంట్లోకి దూరి ఐఫోన్ కొట్టేసి.. సెల్ టవర్ ఎక్కిన కోతి.ఆపై ట్విస్ట్

వెరీ స్మార్ట్‌.! ఆటోవాలా నా మజాకా.. ‘పీక్ బెంగళూరు’కి ఉదాహరణ.

నిద్ర లేచేసరికి హాయ్ అంటూ సింహం ఎదురొస్తే.! అదిరిపోయే వీడియో..

ఇజ్రాయెల్‌ దాడిలో హమాస్‌ చీఫ్‌ మృతి.? ఆధారాలు లభించలేదని వెల్లడి.

రైల్లోని ఏసీ కోచ్‌లో వింత శబ్దాలు.. ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్ లో పాము.

చందమామపై బయటపడ్డ భారీ బిలం.! ఏకంగా 160 కిలోమీటర్ల వెడల్పు..

అరకు పొలంలో నీటిని చిమ్ముతూ సుడిగాలి బీభత్సం.. వీడియో వైరల్.

చిత్ర పరిశ్రమలో వేధింపులు.. బాధితులకు ఐశ్వర్య రాజేశ్‌ సలహా ఇదే.!