T20 World Cup 2024: టీ20 ప్రపంచకప్‌లో పాత రికార్డ్‌ను బ్రేక్ చేసిన టీమిండియా.. అదేంటంటే?
T20 World Cup 2024: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించిన బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో టీమిండియా 50 పరుగుల తేడాతో విజయం సాధించింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
