Priyamani:తన ఒంపు సొంపులతో కుర్రకారు తన వెంటపడేలా చేస్తున్న ప్రియమణి

ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార ప్రియమణి. యమదొంగ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ.

|

Updated on: Apr 02, 2023 | 1:49 PM

ఎవరే అతగాడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించింది అందాల తార ప్రియమణి

1 / 9
యమదొంగ చిత్రంతో భారీ విజయాన్ని అందుకుంది ఈ బ్యూటీ

2 / 9
ఇక వివాహం తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్‌ ఇస్తూ వచ్చిన ప్రియమణి తాజాగా మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది

3 / 9
ది ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో నటించి మళ్లీ అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్న ప్రియమణి

4 / 9
తర్వాత 2022లో ఆహాలో విడుదలైన భామ కలాపం తనదైన నటనతో ఆకట్టుకుంది

5 / 9
2022 డిసెంబర్ లో విడుదలైన చిత్రం DR56తో మరో విజయాన్ని అందుకుంది ఈ భామ

6 / 9
అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి

7 / 9
మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి

మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి

8 / 9
మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి

మీరు కూడా ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి

9 / 9
Follow us