Summer Tips: చెమటకాయలతో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ చిట్కాలను పాటిస్తే వెంటనే రిలీఫ్..
ఎండ వేడిమికి తెలుగు రాష్ట్రాలు మండిపోతున్నాయి. సమ్మర్ ఇంకా పూర్తిగా రానే లేదు.. అప్పుడే రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండిపోతోంది. ఉష్ణగుండంలా వుడికిపోతోంది. మార్చిలోనే మూర్చపోయేలా ఉగ్రరూపాన్ని ప్రదర్శించిన భానుడు.. ఏప్రిల్‌లో నిప్పుల సెగలుకక్కనున్నాడు. ఎండకు వెళితే మండిపోతోంది. అతనికి సన్‌టాన్, సన్ బర్న్ సమస్య ఉంది. కానీ ఎక్కువగా భయపడేది గోకడం. ఈ వేసవిలో గోకడం సమస్యను నివారించాలి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
