- Telugu News Photo Gallery Political photos Visakha Garjana Three Capitals protest for Andhra Pradesh by YCP and Non Political JAC Telugu political Photos
Visakha Garjana Photos: ఒక్కసారిగా వేడెక్కిన సముద్రతీరం.. మూడు రాజధానుల గర్జనతో ఊగిపోయిన విశాఖ..(ఫొటోస్)
ఒకవైపు జోరు వాన.. మరోవైపు ఉత్తరాంధ్ర ప్రజల గర్జన తోడై, జై విశాఖ.. జైజై విశాఖ.. అన్న నినాదాలు, విశాఖనగరంలో సింహ నాదమై ప్రతిధ్వనించాయి. విశాఖలోని ఎల్ ఐసీ బిల్డింగ్ దగ్గర అంబేడ్కర్ సర్కిల్ నుంచి బీచ్ రోడ్డులోని వైఎస్ఆర్ గారి విగ్రహం వరకు పెద్దఎత్తున..
Updated on: Oct 15, 2022 | 6:23 PM
Share

జోరువానలోనూ వికేంద్రీకరణకై "గర్జించిన విశాఖ"
1 / 9

రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చినవారితో జనసంద్రమైన విశాఖపట్నం
2 / 9

జై విశాఖ.. జైజై విశాఖ.. పరిపాలనా రాజధాని విశాఖ.. నినాదాలతో మారుమోగిన విశాఖ
3 / 9

భారీ వర్షంలోనూ రెండున్నర గంటలు పాటు సాగిన విశాఖ గర్జన ర్యాలీ
4 / 9

29 గ్రామాలు కాదు.. 26 జిల్లాల అభివృద్ధి కావాలి.. అంటూ హోరెత్తిన నినాదాలు
5 / 9

ఉత్తరాంధ్ర జోలికొస్తే.. ఉప్పు పాతరేస్తాం.. అంటూ హెచ్చరికలు
6 / 9

అమరావతి పేరుతో మాపై దండయాత్ర చేస్తే సహించం.. అంటూ నినదించిన ఉత్తరాంధ్ర ప్రజలు
7 / 9

అమరావతి యాత్ర పేరుతో టీడీపీ విద్వేషాలు రెచ్చగొడితే తిప్పికొడతాం..
8 / 9

విశాఖ గర్జనతోనైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు కనువిప్పు కలగాలి
9 / 9
బెల్లం ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుంది..? మీరు చేసే తప్పులతో..
రతన్ టాటా సవతి తల్లి కన్నుమూత.. అమె గురించి తెలిస్తే షాకవుతారు!
పుతిన్‌తో మోదీ భేటీ… భారత్–రష్యా బంధానికి కొత్త దిక్సూచి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
అర్జెంట్‌గా డబ్బు కావాలా? గోల్డ్ లోన్ vs పర్సనల్ లోన్.. ఏది బెటర్
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
సాయి పల్లవికి పొగరెక్కువన్న యంగ్ హీరో..
భారత సాహిత్యాన్ని ప్రపంచానికి చేర్చిన మోదీ
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
ప్రైవేటు క్యాబ్ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
శ్రీలంకకు ఎక్స్పైరీ ఫుడ్ పంపిన పాక్.. సాయంలోనూ కల్తీనా
కాణిపాకం ఆలయంలో ఆన్లైన్ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
Google Rewind 2025: గూగుల్‌లో ఎక్కువగా వెతికిన టాపిక్స్ ఇవే
Sleep Tips: కంటి నిండా నిద్రకు ఓ మంచి ఫార్ములా..! ట్రై చేయండి
Smartwatch: స్మార్ట్ వాచ్ వాడుతున్నారా..? ఈ విషయాలు తెలుసుకోండి
లిచి పండ్లు ఎప్పుడైనా తిన్నారా..?
షుగర్ పేషెంట్లు చిలగడదుంప తింటే ఏమవుతుంది?
Winter: శీతాకాలంలో వేడివేడి టీ, కాఫీలు తెగ తాగేస్తున్నారా..?
