President Draupadi Murmu: ఏడుకొండల వెంకన్నను దర్శించుకున్న రాష్ట్రపతి ‘ద్రౌపది ముర్ము’.. ఫొటోస్
రాష్ట్రపతి హోదాలో తొలిసారి భారత ప్రథమ మహిళ ద్రౌపది ముర్ము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ బ్రేకు సమయంలో ఆమె శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు.