PM Modi Family: ప్రధాని మోడీ కుటుంబ సభ్యులు ఎంతమంది… ? వారు ఏమి చేస్తున్నారో తెలుసా?

PM Narendra Modi Family: ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు పంకజ్ భాయ్ మోడీ తన తల్లి హీరాబెన్‌తో కలిసి జీవిస్తున్న అదృష్టవంతులు. ప్రధాని మోడీ తన తల్లిని కలవడానికి వెళ్ళినపుడు తన తమ్ముడు పంకజ్ ను కలుస్తూనే ఉంటారు.

Surya Kala

| Edited By: Ravi Kiran

Updated on: May 31, 2022 | 12:13 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కుటుంబ సభ్యుల వివరాలు: ప్రధాని నరేంద్ర మోడీ భారత దేశానికి ప్రధానమంత్రి అయ్యి 8 సంవత్సరాలు పూర్తయింది. ఆయన నాయకత్వంలో వరుసగా రెండోసారి బీజేపీ అఖండ మెజారిటీతో ఎన్డీయే గెలిచింది. మన ఇరుగుపొరుగున ఎవరైనా ముఖ్యులు, వార్డు కౌన్సిలర్లు, ఎమ్మెల్యేలు అయితే, వారి బంధువులు తమను తాము ప్రత్యేకంగా భావించడం ప్రారంభిస్తారు. చాలా మంది ఇతరులను బెదిరిస్తారు కూడా మరికొందరు ఇతరుల నుంచి అదనపు ప్రయోజనాన్ని పొంది డబ్బు సంపాదించడం ప్రారంభిస్తారు. అయితే ప్రధాని మోడీ కుటుంబ సభ్యులు, వారి బంధువులు ఇప్పటికీ తమ పాత జీవితాన్ని గడుపుతున్నారు. మోడీ బంధువులు అత్యంత సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. ప్రధాని మోదీ కుటుంబంలో ఎవరున్నారో.. ఏం చేస్తారో తెలుసా?

1 / 9
మీడియా కథనాల ప్రకారం, నరేంద్ర మోడీ తండ్రి దామోదరదాస్ మోడీకి మరో 5 మంది సోదరులు ఉన్నారు. నర్సింగ్ దాస్, నరోత్తం దాస్, జగ్జీవన్ దాస్, కాంతిలాల్,  జయంతిలాల్. కాంతిలాల్ , జయంతిలాల్ ఉపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. అదే సమయంలో జయంతిలాల్ కుమార్తె లీనాబెన్ భర్త విస్‌నగర్‌లో బస్సు కండక్టర్‌గా పనిచేసేవారు. నరేంద్ర మోడీ భార్య యశోదాబెన్..  ఆమె నుండి మోడీ విడిపోయారు.

2 / 9
దామోదరదాస్‌భాయ్ మోడీ  భార్య పేరు, అంటే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్. ఆమె గృహిణి. తన తల్లిని కలవడానికి ఆమె  ఆశీర్వాదాలు తీసుకోవడానికి ప్రధాని మోడీ తరచుగా వెళ్తూ ఉంటారు. ఏదైనా పెద్ద పని చేపట్టడానికి ముందు, ఎన్నికల సమయంలో, ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్ నుంచిహ్ ఆశీర్వాదం తీసుకోవడం మర్చిపోరు.

3 / 9
ప్రధాని మోడీ సోదరి: నరేంద్ర మోడీ అన్నదమ్ముల గురించి మాట్లాడే ముందు మోడీ సోదరి గురించి తెలుసుకుందాం. ప్రధాని మోడీకి ఒకే ఒక్క సోదరి ఉంది. వాసంతీబెన్ హస్ముఖ్ లాల్ మోడీ. ఆమె గృహిణి. ఆమె భర్త పేరు హస్ముఖ్ భాయ్. అతను LIC అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పని చేస్తున్నాడు.

4 / 9
ప్రధాని మోడీ సోదరుల వివరాల్లోకి వెళ్తే.. మోడీ పెద్ద సోదరుడి పేరు సోమ మోడీ. అతను ఆరోగ్య శాఖలో విధులను నిర్వహించి పదవీ విరమణ చేసి అహ్మదాబాద్‌లో వృద్ధాశ్రమాన్ని నడుపుతున్నాడు. ఓ ప్రోగ్రాంలో స్టేజ్ ఆపరేటర్ సోమ మోడీకు ఇంట్రడక్షన్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు. అప్పుడు సోమ మోడీ ఇలా అన్నాడు, "నాకు , ప్రధాని మోడీకి మధ్య ఒక తెర ఉంది. అది నేను మాత్రమే చూడగలను. నేను నరేంద్ర మోడీకి సోదరుడిని, ప్రధానమంత్రిని కాదు.

5 / 9
నరేంద్ర మోడీ రెండవ సోదరుడి పేరు ప్రహ్లాద్ మోడీ. ఆయన ప్రధాని మోడీ కంటే రెండేళ్లు చిన్నవాడు. మీడియా కథనాల ప్రకారం, అతనికి అహ్మదాబాద్‌లో కిరాణా దుకాణం, టైర్ షోరూమ్ కూడా ఉంది. ఒక ఇంటర్వ్యూలో, తాను, ప్రధాని మోడీ చాలా అరుదుగా కలుసుకునేవారమని చెప్పారు.

6 / 9
నరేంద్ర మోడీ మూడో సోదరుడి పేరు అమృత్ భాయ్ మోడీ. ఓ ప్రైవేట్ కంపెనీలో ఫిట్టర్‌గా విధులను నిర్వహించి ఉద్యోగ విరమణ పొందాడు. 17 ఏళ్ల క్రితం అతని జీతం 10 వేల రూపాయలు మాత్రమే. పదవీ విరమణ తర్వాత అహ్మదాబాద్‌లోని నాలుగు గదుల ఇంట్లో సాధారణ జీవితం గడుపుతున్నారు. అతని భార్య చంద్రకాంత్ బెన్ గృహిణి. అతనితో పాటు, 47 ఏళ్ల కుమారుడు సంజయ్ కూడా తన భార్య , ఇద్దరు పిల్లలతో నివసిస్తున్నాడు. సంజయ్‌కి సొంతంగా చిన్న వ్యాపారం ఉంది.

7 / 9
నరేంద్ర మోడీ తమ్ముడు పంకజ్ భాయ్ మోడీ గాంధీనగర్‌లో నివసిస్తున్నారు. అతని భార్య పేరు సీతాబెన్. సమాచార శాఖలో పనిచేసి పదవీ విరమణ చేశారు. తల్లి హీరాబెన్‌తో కలిసి జీవిస్తున్న అదృష్టవంతులు పంకజ్. ప్రధాని మోడీ తన తల్లిని కలవడానికి వెళ్ళినపుడు తన తమ్ముడు పంకజ్ ను కలుస్తూనే ఉంటారు.

8 / 9
నరేంద్ర మోడీ బాబాయ్ నర్సింహ దాస్ మోడీ కుమారుడు భరత్‌భాయ్ మోడీ వాద్‌నగర్‌కు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న సాధారణ పెట్రోల్ పంపులో పనిచేస్తున్నారు. నరేంద్ర మోడీ రెండవ దాయాదులు కూడా సాధారణ జీవితాన్ని గడుపుతున్నారు. మీడియా నివేదికల ప్రకారం, వారు ప్రధాని మోడీ సోదరుడిగా అధికార దర్పాన్ని ప్రదర్శించలేదు. అదే విధంగా మోడీ పేరుతో ప్రయోజనం పొందేందుకు ప్రయత్నించలేదు. ప్రధాని మోడీ బంధువులు సామాన్యులలాగే జీవిస్తున్నారు.

9 / 9
Follow us
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్

కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?

ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!

క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి

కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం

ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే

మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు

'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ