దేశంలోని అతి ముఖ్యమైన రైల్వే స్టేష న్లలో రాబోయే 50 ఏళ్లకు సరిపోయేలా సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కొత్త రూపు సంతరించుకోనుంది. అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేయనున్న ఈ రైల్వే స్టేషన్ విమానాశ్రయాన్ని తలపించనుంది.