అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా 508 రైల్వే స్టేషన్స్‌ను పునరుద్ధరించనున్నారు. వీటిలో రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లో 55 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అలాగే మధ్యప్రదేశ్‌లో 34, తెలంగాణలో 21, బిహార్‌లో 49, మహారాష్ట్రలో 44 రైల్వే స్టేషన్స్‌కు శంకుస్థాపన చేయనున్నరు. వీటితో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో రైల్వే స్టేషన్స్‌కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.