AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pineapple Risks: ఈ సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తింటే అంతే సంగతులు..!

పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని, ఈ పండును తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరికి పైనాపిల్ ఆనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది.

Velpula Bharath Rao
|

Updated on: Nov 12, 2024 | 10:59 PM

Share
పైనాపిల్ పండు  తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే పైనాపిల్ తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొందరికి పైనాపిల్ ఆనారోగ్య సమస్యలు కూడా తెచ్చి పెడుతుంది.

1 / 6
పైనాపిల్ పండులో ఎన్నో పోషకాలు దాగి ఉన్నాయి. చాలా మంది ఈ పండులో ఉన్న తీపి మరియు పుల్లని రుచిని ఇష్టపడతారు. అలాగే, ఇది విటమిన్ సి ఖనిజాల యొక్క అద్భుతమైన మూలంగా పరిగణిస్తారు. పైనాపిల్‌లోని బ్రోమెలైన్ ఎంజైమ్ జీర్ణక్రియకు సహాయపడుతుంది.

2 / 6
పైనాపిల్ పండులో విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాపర్, డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉన్నాయని, ఈ పండును తీసుకోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అయితే.. పైనాపిల్ తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నప్పటికీ, కొంత మంది మాత్రం దానికి దూరంగా ఉండటానికే ఇష్టపడుతున్నారు.

3 / 6
పైనాపిల్‌లో సహజ చక్కెరలు మరియు కేలరీలు అధికంగా ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు దీనిని తీసుకుంటే, రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణిస్తుంది.

4 / 6
పైనాపిల్ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్ లేదా ఎసిడిటీ సమస్యలు ఉన్నవారికి సమస్యలు వస్తాయి. పైనాపిల్ తీసుకోవడం ద్వారా వారి సమస్యలు తీవ్రమవుతాయి. ముఖ్యంగా రాత్రి పూట పైనాపిల్ తినడం మంచిది కాదు.

5 / 6
రోజుకు విటమిన్ సి గరిష్ట పరిమితి 200 మి.గ్రా. కిడ్నీ సమస్యలు ఉన్నవారికి విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం హానికరం. కాబట్టి కిడ్నీలు పాడవకుండా కాపాడుకోవాలంటే మితంగా తీసుకోవడం మంచిది.

6 / 6
Follow Us
బతికున్న వ్యక్తిని చనిపోయినట్లు నమోదు.. పింఛన్ నిలిపివేత... ఆయన

బ్యాగ్‌లో ఏదో కదిలింది.. లోపల ఉన్నది చూసి గుండె ఆగినంత పనైంది!

ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ విడుదల..

3 ఏళ్లు డిప్రెషన్‏లో హీరోయిన్.. జీవిత పాఠాలు చెప్పిన యమున..

శుక్ర చంద్రుల యుతి.. ఈ రాశులవారికి ఇక మంచి రోజులు!

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం అలర్ట్.. అలా చేయకపోతే డబ్బులు కట్..

ఇన్‌స్టా రీల్స్‌లో తిలక్ వర్మ యాక్టింగ్ అదుర్స్

వెళ్లింది ఆరుగురు.. తిరిగొచ్చింది మాత్రం ఐదుగురే..

నా పిల్లల కోసం మళ్లీ కత్తి పడతా..హంతకుడిని అవుతానన్న నారాయణ

పసికందు మృతదేహం మాయంపై కీలక విషయం చెప్పిన పోలీసులు