Period Acne: పీరియడ్స్‌ సమయంలో మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా? ఈ ఒక్క ట్రిక్‌ ఫాలో అయ్యారంటే నో టెన్షన్..

పీరియడ్స్‌ సమయంలో అమ్మాయిలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. విపరీతమైన కడుపునొప్పి, మానసిక కల్లోలంతోపాటు ముఖం మొటిమలు, దద్దుర్లు చిరాకు తెప్పిస్తాయి. వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఋతుస్రావం సమయంలో హార్మోన్ స్థాయిలలో వ్యత్యాసం కారణంగా ఇలా జరుగుతుందట..

|

Updated on: Jul 10, 2024 | 12:15 PM

 పీరియడ్స్‌ సమయంలో అమ్మాయిలకు చాలా అసౌకర్యంగా ఉంటుంది. విపరీతమైన కడుపునొప్పి, మానసిక కల్లోలంతోపాటు ముఖం మొటిమలు, దద్దుర్లు చిరాకు తెప్పిస్తాయి.

1 / 5
వైద్యుల అభిప్రాయం ప్రకారం.. ఋతుస్రావం సమయంలో హార్మోన్ స్థాయిలలో వ్యత్యాసం కారణంగా ఇలా జరుగుతుందట. అయితే ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యల నుంచి తేలికగా బయటపడొచ్చంటున్నారు.

2 / 5
 పీరియడ్స్‌ సమయంలో అమ్మాయిల శరీరంలో ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ల స్థాయిలు హెచ్చుతగ్గులకు లోనవుతుంటాయి. ఋతుస్రావం కాలం సమీపిస్తున్న కొద్దీ, శరీరంలో ఈస్ట్రోజెన్ స్థాయి పెరగడం ప్రారంభమవుతుంది. ఇది చర్మాన్ని జిడ్డుగా మార్చుతుంది. ఫలితంగా మొటిమల సమస్యలు తలెత్తుతాయి.

3 / 5
మొటిమల సమస్యలను నివారించడానికి పీరియడ్స్‌ సమయంలో ఎక్కువగా నీరు త్రాగాలి. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. చర్మం జిడ్డుగా ఉండటం వల్ల మొటిమల సమస్య వస్తుంది. కాబట్టి ఆయిలీ ఫేస్‌ను వదిలించుకోవడానికి ముఖాన్ని శుభ్రంగా కడుగుకోవాలి.

4 / 5
దానితో పాటు అదనపు నూనె, మసాలాలతో కూడిన ఆహారాన్ని తినకుండా నివారించాలి. ఈ సమయంలో పీచుపదార్థాలు ఎంత ఎక్కువగా తీసుకుంటే శరీరానికి అంత మంచిది.

5 / 5
Follow us