Fenugreek Leaves Side Effects: మంచిదని మెంతికూర మరీ ఎక్కువగా తినేస్తున్నారా.. వెరీ డేంజర్!
మెంతి కూర ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతికూరే కాదు.. ఏ ఆకు కూర అయినా ఆరోగ్యానికి చాలా ఆరోగ్యం. ఆకు కూరల్లో చాలా రకాలు ఉన్నా.. ముఖ్యంగా మెంతి కూర, తోట కూర, గోంగూర వంటి వాటినే ఎక్కువగా ఉపయోగిస్తారు. కొంత మంది మెంతి కూర చాలా మంచిదని వారి డైట్ లో రొటీన్ చేసుకుంటూ ఉంటారు. మెంతి కూర పరోటా అయితే చాలా ఫేమస్. మెంతి కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. మెంతి కూర తినడం వల్ల ఎన్నోరకాల వ్యాధులకు చెక్ పెట్ట వచ్చు. మంచిదని చాలా మంది ఇష్టంగా ఎక్కువగా తీసుకుంటున్నారు. మెంతి కూర అతిగా తినడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సరే ఎక్కువగా..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5