తెలివైన వారికి సవాలే.. ఈ కొండపై మేక ఎక్కడుందో గుర్తించగల రా..?
సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ అందులోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. కొందరు రీల్స్, సినిమాలు, ఇన్ స్టా వంటి వాటిల్లో గడిపేస్తే మరికొంత మంది మాత్రం ఎక్కువగా పజిల్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్ వంటి గేమ్స్ పై ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఇక ఈ మధ్య నెట్టింట ఎన్నో రకాల ఆప్టికల్ ఇల్యూషన్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది ఏమిటంటే?
Updated on: Dec 03, 2025 | 5:39 PM

ఆప్టికల్ ఇల్యూషన్స్ చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. వీటిని పరిష్కరించడం వలన మానసిక ప్రశాంతత కలగడమే కాకుండా, మెదడు పనితీరును కూడా మెరుగు పరుస్తాయి. అందుకే చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా పరిష్కరిస్తుంటారు.

తాజాగా సోషల్ మీడియాలో ఓ ఇంట్రస్టింగ్ ఆప్టికల్ ఇల్యూషన్ వైరల్ అవుతుంది. అందులో ఓ పెద్ద కొండ కనిపిస్తుంది. దానిపై ఓ మేక కూడా ఉంది.అయితే ఎవరైతే ఆ కొండపై ఉన్న మేకను 10 సెకన్స్‌లో గుర్తిస్తారో వారు చాలా తెలివైన వారు అంటున్నారు నిపుణులు. మరి మీరు కూడా ట్రై చేస్తారా?అయితే పైన ఉన్న ఫొటోను సరిగ్గా గమనించండి. ఏమాత్రం టెన్షన్ లేకుండా ఫొటోపైనే మీ దృష్టిని కేంద్రీకరించండి. అప్పుడే మీకు ఫొటోలో ఉన్న మేక కనిపిస్తుంది. ఏమైంది మీకు సమాధానం దొరికిందా? ఇంకా వెతుకుతూనే ఉన్నారా? అయితే మీ కోసమే ఈ సమాధానం.

బ్రెయిన్ టీజర్స్, ఆప్టికల్ ఇల్యూషన్స్, బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే మీరు కొండపై ఉన్న మేకను గుర్తించలేక పోయారా? అయితే కొండపై ఎక్కువగా రాళ్లు ఉన్నాయి. దీంతో మేకను గుర్తించడం కొంచెం కష్టమే అవుతుంది. కానీ మంచి దృష్టి నైపుణ్యం ఉండి, తెలివైన వారు అయితే మాత్రం కాస్త సమయం ఎక్కువగా తీసుకున్నప్పటికీ ఈ సమస్యను గుర్తిస్తారు. మరి మీరు సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కింద ఉన్న ఫొటో పై ఓ లుక్ వేయండి.

పైన ఉన్న ఫొటోలోని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఇందులో మీకు సమాధానం కనిపిస్తుంది. నిరంతరం ఇలాంటి గేమ్స్ ఆడటం వలన మానసిక ఉల్లాసం కలుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. అంతే కాకుండా బ్రెయిన్ సామర్థ్యం పెరుగుతుంది. అందువలన వీటిని పరిష్కరించడం చాలా మంచిదంట.