ఎండాకాలంలో ఒకే ఒక్క గ్లాస్ పల్లెటూరి బెల్లం సబ్జా డ్రింక్ తాగితే.. కండరాలు బలంతో పాటు నీరసం కూడా మాయం
వేసవిలో శరీరానికి చలువ చేసే సమ్మర్ డ్రింక్స్‌లో బెల్లం సబ్జా డ్రింక్ కుడి ఒకటి. ఇది కేవలం ఒక పానీయమే కాకుండా.. టేస్ట్ కూడా అద్భుతం అంతే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ఇంకా సబ్జా గింజలు బాడీలో హీట్ తగ్గించి చల్లబరచేలా చేస్తుంది. ఇంకా బెల్లంలో ఉండే పోషకాలు శక్తిని కూడా అందిస్తుంది. అయితే, దీనినే మధ్యాహ్నం వేళల్లో తాగితే అలసట తగ్గి రిఫ్రెష్‌గా ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
