ప్రతి రోజూ ఉదయం ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ తీసుకోవడం వల్ల ఊబకాయం తగ్గుతుంది. ఆలివ్ నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో దీర్ఘకాలిక మంటను తగ్గించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది క్యాన్సర్, అల్జీమర్స్, గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ వంటి వ్యాధులను కూడా నయం చేస్తుంది.