Suriya-Vikram: సూర్యకు.. విక్రమ్‌ గట్టి పోటీనిస్తారా ??

కోలీవుడ్‌లో టాప్‌ గేర్‌లో ట్రావెల్‌ చేస్తున్న విజయ్‌ అండ్‌ అజిత్‌.. కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్‌ ఇస్తున్నారా? వాళ్ల మనసుల్లో ఏం ఉన్నప్పటికీ, ఆ గ్యాప్‌ని ఫిల్‌ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడందుకుంది. ఇంతకీ దళపతి, తల ప్లేస్‌లను భర్తీ చేసే సత్తా ఉన్న హీరోలెవరు? నేనిప్పుడు చేస్తున్న దళపతి 69 నా ఆఖరు సినిమా అని డిక్లేర్‌ చేసేశారు విజయ్‌. నెక్స్ట్ సినిమాలుండవు.

| Edited By: Phani CH

Updated on: Oct 02, 2024 | 8:19 PM

కోలీవుడ్‌లో టాప్‌ గేర్‌లో ట్రావెల్‌ చేస్తున్న విజయ్‌ అండ్‌ అజిత్‌.. కెరీర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తారా? జస్ట్ బ్రేక్‌ ఇస్తున్నారా? వాళ్ల మనసుల్లో ఏం ఉన్నప్పటికీ, ఆ గ్యాప్‌ని ఫిల్‌ చేసే హీరోలు ఎవరనే చర్చ మాత్రం స్పీడందుకుంది. ఇంతకీ దళపతి, తల ప్లేస్‌లను భర్తీ చేసే సత్తా ఉన్న హీరోలెవరు?

1 / 5
నేనిప్పుడు చేస్తున్న దళపతి 69 నా ఆఖరు సినిమా అని డిక్లేర్‌  చేసేశారు విజయ్‌. నెక్స్ట్ సినిమాలుండవు. ఒన్లీ రాజకీయాలే.. ప్రజల మీద దృష్టి పెట్టాలంటే, కెమెరా ముందు ఫోకస్‌ చేయడం కుదరదు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని ఫ్యాన్స్ కి నచ్చజెప్పుకుంటున్నారు విజయ్‌... ఆయన రూట్లోనే అజిత్‌ ట్రావెల్‌ చేస్తారనే వార్తలూ వైరల్‌ అవుతున్నాయి.

2 / 5
ఫస్ట్ నుంచీ మోటార్‌ రేసింగ్‌ అంటే తల అజిత్‌కి ప్రాణం. తన ప్యాషన్‌ కోసం సినిమాలకు కొన్నాళ్లు కామా పెట్టాలనుకుంటున్నారట అజిత్‌.  ఇప్పుడు చేతిలో ఉన్న రెండు చిత్రాల తర్వాత అజిత్‌ ఇంకే సినిమాలూ చేయరా?.. అదే జరిగితే విజయ్‌ అండ్‌ అజిత్‌ ప్లేస్‌లను రీప్లేస్‌ చేసేది ఎవరంటే సూర్య పేరే ఎక్కువగా వినిపిస్తోంది.

3 / 5
సినిమాల కోసం విపరీతంగా కష్టపడతారనే పేరుంది సూర్యకి. ఆయన పడే కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఇంకా అందుకోలేదనే టాక్‌ కూడా ఉంది. ఓ రకంగా విజయ్‌, అజిత్‌లాంటివారు అదర్‌ మార్కెట్స్ మీద దృష్టి పెట్టకముందు నుంచే సూర్య అండ్‌ విక్రమ్‌ ఆ పని మీదే ఉండేవారు.

4 / 5
కెరీర్‌ ప్రారంభంలో సూర్య అండ్‌ విక్రమ్‌ కలిసి సినిమాలు చేసి మెప్పించారు. ఇప్పుడు అదర్‌ మార్కెట్స్ లోనూ హవా చూపిస్తున్నారు. సో విజయ్ అండ్‌ అజిత్‌ ప్లేస్‌ని ఇమీడియేట్‌గా కబ్జా చేసే అవకాశం సూర్య అండ్‌ విక్రమ్‌కి ఉందన్నమాట.

5 / 5
Follow us