Odisha Train Accident: ఒడిశా రైలు ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోడీ పరిశీలించిన దృశ్యాలు
రైలు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన ప్రధాని నరేంద్ర మోడీ.. అనంతరం అక్కడి నుంచి క్షగాత్రులను పరామర్శించేందుకు బయలుదేరారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని మోడీ అధికారులను ఆదేశించారు. అలాగే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆయన సూచించారు..