Anasuya Bharadwaj: అందంతో వయసును కప్పేస్తున్న అనసూయ.. నిన్ను చూస్తే అందమే అసూయ పడెనుగా..
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం, తన గ్లామర్ తో ఆన్ లైన్ మాధ్యమాలను షేక్ చేయడం యాంకర్ అనసూయకు కొత్తేమీ కాదు. ఈ నేపథ్యంలోనే తాజాగా తన బర్త్ డే లుక్స్ పోస్ట్ చేసి రచ్చ చేసింది ఈ జబర్దస్త్ బ్యూటీ. ఇంకో సంవత్సరం బోల్డర్ అంటూ ట్యాగ్ లైన్ రాసి మరీ ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. దీంతో ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.

1 / 11

2 / 11

3 / 11

4 / 11

5 / 11

6 / 11

7 / 11

8 / 11

9 / 11

10 / 11

11 / 11