సబ్బు ఏ రంగులో ఉన్నా.. దాని నురుగు ఎందుకు తెల్లగా ఉంటుందో తెలుసా..?

ప్రతి ఒక్కరూ సబ్సును తప్పక వాడుతుంటారు. బట్టలు ఉతకటం, వంటపాత్రల క్లీనింగ్, స్నానం కోసం మనందరం వివిధ రకాలైన సబ్బులను ఉపయోగిస్తాం. అయితే, సబ్బులు అనేక రంగుల్లో ఉంటాయి. ఒక్కో సబ్బు రంగు వేర్వేరు సువాసలతో ఉంటాయి. ఈ సబ్బులు వేర్వేరు రంగులలో ఉన్నప్పటికీ వాటి నురుగు మాత్రం తెల్ల రంగులో ఎందుకు వస్తుందని మీరేప్పుడైనా ఆలోచించారా..? సబ్బులో నురుగు ఎందుకు తెల్లగా ఉంటుంది. దీని వెనుక ఉన్న కారణాన్ని ఈరోజు తెలుసుకుందాం..

|

Updated on: May 06, 2024 | 1:31 PM

బట్టలు ఉతకడం, స్నానం చేయడం లేదా పాత్రలు శుభ్రం చేయడం ఇలా ప్రతి పనికి వేర్వేరు సబ్బులను ఉపయోగిస్తారు. అయితే ఇక్కడ ఉపయోగించే సబ్బు ఏ రంగులో ఉన్నా దాని నుండి వచ్చే నురగ మాత్రం తెల్లగా మాత్రమే ఎందుకు వస్తుంది అనే ఈ సందేహం చాలా మంది మనస్సులలో తలెత్తుతుంది? వాస్తవానికి, ఏదైనా వస్తువు కాంతి అన్ని రంగులను గ్రహించినప్పుడు దాని రంగు తెల్లగా కనిపిస్తుందని అందరికీ తెలిసిందే.

1 / 5
వస్తువుల రంగులు కనిపించడానికి కాంతి కిరణాలే కారణం. నురుగులో నీరు, గాలి, సబ్బు కలిసిపోతాయి. సబ్బును నీళ్లలో రుద్దితే.. చిన్న బుడగలు ట్రాన్ఫరెంట్ ఫిల్మ్‌తో వస్తాయి. గుండ్రని బుడగ ఆకారంలో కనిపిస్తాయి. రసాయనక చర్య వల్ల బుడగలు తెల్లగా కనిపిస్తాయి. సబ్బు రంగు ఏదైనా ఉన్నప్పటికీ నురుగు మాత్రం తెల్లగానే కనిపిస్తుంది. కాంతి కిరణాల కారణంగా నురుగు ఇలా తెల్లగా కనిపిస్తుంది.

2 / 5
సబ్బును నీటిలో కరిగించినప్పుడు దాని నుంచి చాలా సన్నని పొర ఏర్పడుతుంది. అప్పుడు కాంతి అనేది ఈ సబ్బు ద్రావణంలోకి వెళ్లినప్పుడు అది అనేక చిన్న చిన్న బుడగలుగా ఏర్పడుతుంది. ఈ కాంతి అనేది తెలుపు రంగులో ఉంటుంది. దీని కారణంగా నురగ కూడా తెల్లని రంగులో ఉంటుంది. అయితే సబ్బు , షాంపూలకు రంగులు వేయడానికి ఉపయోగించే రంగులు చాలా పలచగా ఉంటాయి. అంటే చాలా తక్కువ మోతాదులో రంగును ఉపయోగిస్తారు. అందువల్లనే రంగులు ఎలా ఉన్నా నురగ మాత్రం తెల్లగా వస్తుందంట.

3 / 5
అదే సమయంలో కాంతి అన్ని రంగులు ప్రతిబింబిస్తే, ఆ వస్తువు ద్వారా గ్రహించబడకపోతే దాని రంగు తెల్లగా కనిపిస్తుంది. సబ్బు నురగలపై పడే కాంతి అన్ని రంగులు ప్రతిబింబిస్తాయి. సబ్బు రంగు మారినప్పటికీ, దాని నురుగు తెల్లగా ఉండటానికి ఇదే కారణం. ఫోమ్ గాజు రూపాన్ని అంటే బుడగలు కాంతి ప్రతిబింబించే కారణాలలో ఒకటి.

4 / 5
ఇదే నియమం సముద్రాలు, నదులకు కూడా వర్తిస్తుందని నిపుణులు చెబుతున్నారు. సముద్రంలోని నీరు నీలం రంగులో కనిపించడం మనం చూస్తుంటాం. అయితే దానికి దగ్గరగా వెళ్లి నీటిని పరిశీలించినప్పుడు దాని రంగు నీలం కాదని తెలుస్తుంది. నిజానికి నీటికి సూర్యకిరణాలను గ్రహించే శక్తి ఉంది. పగటిపూట సూర్యకిరణాలు నీటిపై పడినప్పుడు, నీరు కాంతి నుండి వచ్చే ఇతర రంగుల కిరణాలను గ్రహిస్తుంది. అయితే నీలి కిరణాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ కారణంగా సముద్రం నీలి రంగులో కనిపిస్తుంది.

5 / 5
Follow us
Latest Articles
ఒక నెల పాటు పప్పులు తినడం మానేస్తే మీ శరీరంపై ఎలాంటి ప్రభావం..

ఐపీఎల్ 2024లోనే రికార్డ్ సిక్స్.. ఆర్‌సీబీ విక్టరీకి కారణమైన ధోని

'అయ్యో రామ - ఏమిటి ఈ ఖర్మ'.. పర్ణశాల ఆలయంలో భక్తుల భావన..

రాత్రికి రాత్రే రూ.1000 కోట్లకు అధిపతైన రైతు.. ఎలాగంటే!

పిల్లలు అబద్దాలు ఎందుకు చెబుతారో తెలుసా..? అసలు కారణం ఇదేనట!

మీ ఐ పవర్ రేంజ్ ఏపాటిది.? ఈ ఫోటోలోని అద్భుతాన్ని గురిస్తే.!

కేవలం రోజు రూ.45 డిపాజిట్‌తో మెచ్యూరిటీ తర్వాత రూ.25 లక్షలు..

యుకే యువతికి అరుదైన వ్యాధి.. ఆపరేషన్‎కు వేదికైన ఏపీ..

మళ్లీ విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌.. పెరుగుతున్న కేసులు

ఆ నియోజకవర్గంలో త్రిముఖ పోరు తప్పదా.. ఫలితాల్లో పైచేయి ఎవరిది..