Mysore Tourist Places: మీరు మైసూర్ టూర్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్రదేశాలు కచ్చితంగా సందర్శించండి..
దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో మైసూర్ ఒకటి. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ ఫ్యాలెసెస్ అని కూడా పిలుస్తారు. మన భారతీయ సాంస్కృతిక, వారసత్వ సంపదకు సజీవ సాక్ష్యాలుగా చెప్పుకునే ఎన్నో అద్భుత కట్టడాలు, ప్రదేశాలు ఈ నగరంలో కొలువై ఉన్నాయి.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
