‘లొట్ట పీసు’.. అంత ఈజీగా కొట్టిపారేయకండి..ఈ చెట్టు గురించి తెలిస్తే అవాక్కే..!
లొట్ట పీసు చెట్టు.. ఇదేదో పిచ్చి మొక్క అనుకుంటే.. పొరపాటే.. దీనిలోని ఔషధ గుణాలు తెలిస్తే ఔరా అంటారు. లొట్టపీసు చెట్టునే తుత్తు కాడ చెట్టు, పిస చెట్టు అని కూడా పిలుస్తారు. ఈ చెట్లు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తాయి. రోడ్లకు ఇరువైపులా, చెరువుల దగ్గర, కంపల్లో విస్తృతంగా పెరుగుతుంటాయి. ఇది పాలుగారే మొక్క..ఈ చెట్టు ఆకులను, కాండాన్ని తుంచినప్పుడు వాటి నుండి పాలు రావడం కనిపిస్తుంది. ఈ చెట్టు ఆకులను, పూలను తింటే పిచ్చి వాళ్లు అవుతారని నమ్ముతారు. అంతేకాదు..పశువులు కూడా ఈ మొక్క జోలికి రావు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
