AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఊటీ, కొడైకెనాల్‌ వదిలేసి.. ఈ కొత్త ప్లేస్‌లు చూద్దాం రండి..! వర్షాకాలం ట్రిప్ కి ఇవి బెస్ట్..!

వర్షాకాలంలో తమిళనాడు లోని కొండ ప్రాంతాలు కొత్త అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి సంవత్సరం ఊటీ, కొడైకెనాల్ లాంటి రద్దీ గా ఉండే హిల్ స్టేషన్లకు వెళ్లే బదులు.. ఈసారి కొత్త అనుభవం కోసం ప్రశాంతంగా ఉండే ఈ ప్రదేశాలను సందర్శించండి.

Prashanthi V
|

Updated on: Aug 13, 2025 | 9:17 PM

Share
కూనూర్ (Coonoor).. నీలగిరి పర్వతాల మధ్య ఉన్న కూనూర్.. ఊటీతో పోలిస్తే చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. చుట్టూ ఉండే టీ తోటలు, పర్వతాలు, నీలి రైలు దృశ్యాలు వర్షాకాలంలో ఒక కొత్త అనుభూతిని ఇస్తాయి. ఇక్కడ సిమ్స్ పార్క్, డాల్ఫిన్స్ నోస్ లాంటి చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయి.

1 / 6
వాల్పరై (Valparai).. కేరళ సరిహద్దుకు దగ్గరగా ఉన్న వాల్పరై.. ప్రకృతితో కలిసిపోవాలనుకునే వారికి ఒక మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుంది. అలియార్ డ్యామ్, మంకీ ఫాల్స్ లాంటి ప్రదేశాలను ఈ వర్షాకాలంలో చూడటం ఒక ప్రత్యేకమైన ఆనందం.

2 / 6
యెర్కాడ్ (Yercaud).. సేలం జిల్లాలోని యెర్కాడ్.. జనసంచారం తక్కువగా ఉండి ప్రశాంతమైన వాతావరణాన్ని అందిస్తుంది. ఇక్కడ ఉన్న బోటింగ్ సరస్సు, పగోడా పాయింట్, క్లియూర్ ఫాల్స్ లాంటి ప్రదేశాలు చిన్న కుటుంబ ట్రిప్స్‌కు సరైనవి.

3 / 6
కొల్లిమలై (Kolli Hills).. తంజావూరు, తిరుచ్చి నుండి సులభంగా చేరుకునే కొల్లిమలై.. ప్రకృతి అందాలు, సాహసం కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ ఉన్న అకాయ గంగై జలపాతాలు (Akaya Gangai Waterfalls) తప్పక చూడాలి.

4 / 6
జవధు కొండలు (Javadi Hills).. తిరువణ్ణామలై దగ్గర ఉన్న జవధు కొండలు.. నగర జీవితానికి అలసిపోయిన వారికి ఒక రోజు ట్రిప్‌కు సరైన ఎంపిక. ఇక్కడ ఉన్న భీమ జలపాతాలు, అడవులు, సరస్సులు ఒక రోజు పర్యటనను చాలా ప్రత్యేకంగా మారుస్తాయి.

5 / 6
మెట్టుపాలయం (Mettupalayam).. ఊటీకి వెళ్లే మార్గంలో ఉండే మెట్టుపాలయం.. చాలా మందికి తెలియని ప్రశాంతమైన ప్రదేశం. ఊటీలోని రద్దీని కాకుండా ప్రశాంత వాతావరణాన్ని ఆస్వాదించాలనుకునే వారు మెట్టుపాలయాన్ని తప్పక చూడాలి. వర్షాకాలంలో ఈ ప్రాంతం మరింత అందంగా ఉంటుంది.

6 / 6
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..