AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశుల వారు అప్పులు ఇవ్వడం వలన అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందంట. ముఖ్యంగా ఐదు రాశుల వారు అస్సలే అప్పులు ఇవ్వకూడదంట. ఇస్తే తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొనే ఛాన్స్ ఉన్నదంట. కాగా, ఇది ఏ రాశి వారికి ఎలా కలిసి వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం.

Samatha J
|

Updated on: Nov 02, 2026 | 8:24 PM

Share
మేష రాశి : మేష రాశి వారు చాలా మంచి వారు. అయితే వీరికి ధైర్యం ఎంత ఎక్కువగా ఉంటుందో, అలాగే వీరికి తొందరపాటు తత్వం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరు అయినా కష్టంలో ఉన్నారు అంటే చాలా త్వరగా డబ్బు ఇచ్చేస్తుంటారు. అందువలన వీరు అస్సలే ఇతరులకు డబ్బు ఇవ్వకూడదు.

1 / 4
సింహ రాశి : సింహ రాశి వారు చాలా మొండి పట్టు కలవారు. కానీ ఎవరు అయినా డబ్బు అడిగితే సులభంగా కరిగిపోయి డబ్బు ఇస్తుంటారు. వీరిది అగ్నితత్వం గల రాశి అందువలన చాలా వరకు వీరు డబ్బు ఇవ్వకూడదు. ఎందుకు అంటే? సింహ రాశి వారికి పరువు, మాట అంటే ప్రాణం. ఎవరైనా ప్రేమగా అడిగితే ఎంత పెద్ద మొత్తమైనా ఇచ్చేస్తారు. వీరు ఇచ్చిన అప్పు తిరిగి అడగరు, అడిగితే తమ పరువు పోతుందని భావిస్తారు. అందుకే వీరి దగ్గర డబ్బు ఎక్కువ కాలం నిలవదు.

2 / 4
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారు ఎంత దగ్గరి వారు అయినా సరే చేతికి డబ్బు ఇవ్వకూడదు. చాలా వరకు వీరు అడగగానే డబ్బు ఇస్తారు. ధనస్సు రాశి వారికి దాన గుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అప్పు అని కాకుండా సహాయం అని భావించి ఇస్తారు. లెక్కలు రాసుకోరు, సాక్ష్యం ఉంచుకోరు. అందుకే వీరు ఇచ్చిన డబ్బుకు లెక్కే ఉండదు. జాతకంలో గురు బలం తక్కువగా ఉన్నప్పుడు ఇస్తే ఆ డబ్బు అసలు తిరిగి రాదు.

3 / 4
కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు చాలా ఎమోషనల్. కుటుంబం, బంధువులు, స్నేహితులు అడిగితే కాదనలేరు. అప్పు ఇచ్చిన తర్వాత వారి వెనుక తిరగలేక, మనసులోనే బాధపడుతూ ఉంటారు. వీరి మంచి మనసే వీరికి శత్రువు అవుతుంది, డబ్బుతో పాటు మనుషులను కూడా దూరం చేస్తుంది. అందుకే వీరికి ఎవరికీ కూడా కర్కాటక రాశి వారికి ఇవ్వకూడదు.

4 / 4
Follow Us
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
అప్పులు ఇవ్వొద్దు జాగ్రత్త.. ఈ రాశి వారు డబ్బులు ఇస్తే తిరిగిరావు
విషాదం.. ఎనిమిదేళ్ల బాలుడు ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి!

రూపాయి ఖర్చు లేకుండా.. ఒక చామంతి మొక్క నుంచి వందల మొక్కలు..

సజ్జ పిండి, మెంతికూర ఉంటే చాలు.. టేస్టీ మిస్సీ రోటీలు రెడీ!

న్యూజిలాండ్‌తో సిరీస్‌లో భువీ చెత్త ప్రపంచ రికార్డు

సీఆర్‌పీఎఫ్‌ చారిత్రాత్మక రికార్డు.. 47 ఏళ్ల తర్వాత తొలిసారిగా..

చలికాలంలోనూ పిండి చక్కగా పులియాలంటే ఈ ట్రిక్ పాటించండి!

ఓటీటీలో వణుకు పుట్టిస్తోన్న సరికొత్త హారర్ థ్రిల్లర్

తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చారు.. అమిత్ షా ఫైర్

అరటిపండు తొక్కలను పారేయకండి-ఒత్తైన,పొడవాటి జుట్టు కోసం ఇలా వాడితే