Momos Side Effects: ఇష్టమని మోమో లను ఎక్కువగా తింటున్నారా? ఈ ప్రమాదం తప్పదు మరి..!
Health Tips: ప్రస్తుత కాంక్రీట్ జంగిల్ లైఫ్‌లో ప్రతి ఒక్కరూ ఎంతో బిజీ అయిపోతున్నారు. ఇంటి ఫుడ్‌కు దూరమై.. బయట దొరికే జంక్ ఫుడ్‌ను లాగించేస్తున్నారు. ఇక వ్యాపారులు రకరకాల ఫాస్ట్ ఫుడ్‌ను జనాలకు అలవాటు చేస్తున్నారు. కొత్త కొత్త రుచులతో వచ్చే ఈ స్ట్రీట్ ఫుడ్‌ని జనాలు సైతం ఇష్టంగా తింటున్నారు. ఈ స్ట్రీట్ ఫుడ్‌లో ఇటీవలి కాలంలో బాగా పాపులర్ అయిన ఫుడ్.. మోమో. ఈ మోమోలను తెగ లాగించేస్తున్నారు జనాలు. రుచిగా ఉండటమే కారణం. అయితే, ఈ మోమోలను అతిగా తింటే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
