Team India: టీ20ల్లో ‘సిక్సర్ల కింగ్‌’లు వీరే.. లిస్టులో భారత్ నుంచి ఒక్కడే.. అగ్రస్థానం ఎవరిదంటే?

Suryakumar Yadav Records: అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి 50 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా సూర్య కుమార్ యాదవ్ నిలిచాడు. ప్రపంచ 2వ బ్యాట్స్‌మెన్‌గా రికార్డును కూడా లిఖించాడు. T20 క్రికెట్‌లో మొదటి 50 ఇన్నింగ్స్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితా ఇప్పుడు చూద్దాం..

Venkata Chari

|

Updated on: Aug 16, 2023 | 7:45 AM

వెస్టిండీస్‌తో జరుగుతున్న 5వ టీ20 మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ 45 బంతుల్లో 61 పరుగులు చేశాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్‌లో అతను 3 సిక్స్‌లు, 4 ఫోర్లు కూడా కొట్టాడు.

1 / 8
విశేషమేమిటంటే.. ఈ 3 సిక్సర్లతో అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి 50 టీ20 ఇన్నింగ్స్‌ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ప్రపంచ 2వ బ్యాట్స్‌మెన్‌గా రికార్డును కూడా లిఖించాడు.

2 / 8
T20 క్రికెట్‌లో మొదటి 50 ఇన్నింగ్స్‌లలో అత్యధిక సిక్సర్లు బాదిన టాప్-5 బ్యాట్స్‌మెన్‌ల జాబితా ఈ క్రింది విధంగా ఉంది..

3 / 8
1- ఎవిన్ లూయిస్: వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఎవిన్ లూయిస్ తన మొదటి 50 ఇన్నింగ్స్‌లలో మొత్తం 111 సిక్సర్లు కొట్టాడు. దీంతో టీ20 క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సృష్టించాడు.

4 / 8
2- సూర్యకుమార్ యాదవ్: టీమిండియా మిస్టర్ 360 డిగ్రీ ఫేమ్ సూర్యకుమార్ యాదవ్ తొలి 50 టీ20 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 104 సిక్సర్లు బాదాడు. దీంతో తొలి యాభై టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

5 / 8
3- క్రిస్ గేల్: వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తొలి 50 ఇన్నింగ్స్‌ల్లో మొత్తం 103 సిక్సర్లు బాదాడు.

6 / 8
4- కోలిన్ మున్రో: న్యూజిలాండ్‌కు చెందిన లెఫ్టార్మ్ బ్యాట్స్‌మెన్ కోలిన్ మున్రో మొదటి 50 T20I ఇన్నింగ్స్‌లలో 92 సిక్సర్లతో ఈ జాబితాలో 4వ స్థానంలో ఉన్నాడు.

7 / 8
5- ఆరోన్ ఫించ్: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ తొలి 50 టీ20 ఇన్నింగ్స్‌లో మొత్తం 79 సిక్సర్లు బాదాడు.

8 / 8
Follow us