Team India: వన్డే ప్రపంచకప్ నుంచి ఏడుగురు టీమిండియా ఆటగాళ్లు ఔట్..! లిస్టులో షార్ట్ కట్ ప్లేయర్స్ కూడా..
ODI World Cup 2023: ఈ ODI ప్రపంచ కప్ అక్టోబర్ 5 నుంచి ప్రారంభమవుతుంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అలాగే, అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆడనున్న టీమిండియా.. వన్డే ప్రపంచకప్ 2023లో తమ ప్రయాణాన్ని ప్రారంభించనుంది. ఈ మేరకు అన్ని టీంలు ఇప్పటికే తమ ప్లాన్‌లను సిద్ధం చేసుకుంటున్నాయి.