Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dark Circles: ఈ కారణాల వల్ల మీ కళ్ల కింద నల్లటి వలయాలు వచ్చే ప్రమాదం ఉంది.. వెంటనే అలర్ట్ అవ్వండి..

కళ్ల చుట్టూ ఉండే నల్లటి వలయాలు అందానికి కలంకంలా ఉంటాయి. అయితే, ప్రస్తుత కాలంలో డార్క్ సర్కిల్స్ సమస్య సర్వసాధారణంగా మారింది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. మరి ఆ కారణాలు, ఈ డార్క్ సర్కిల్స్ నివారణకు చిట్కాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Shiva Prajapati

|

Updated on: Aug 15, 2023 | 10:31 PM

డార్క్ సర్కిల్స్ సమస్య రూపాన్ని లేదా అందాన్ని నాశనం చేస్తుంది. నల్లటి వలయాలను వదిలించుకోవడం అంత సులభం కాదు. డార్క్ సర్కిల్‌లకు కారణమేమిటో, వాటిని ఏ విధంగా తగ్గించవచ్చో, తొలగించవచ్చో తెలుసుకుందాం..

1 / 6
నిద్ర లేకపోవడమే కారణం: మీరు తక్కువగా నిద్రపోతున్నట్లయితే.. నల్లటి వలయాలు తప్పక వస్తాయి. ఇదే విషయాన్ని అనేక నివేదికలలో వెల్లడించడం జరిగింది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల కూడా అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి.

2 / 6
ఫోన్ అలవాటు: ఫోన్ లేని సాధారణ జీవితాన్ని ఊహించుకోవడం అంత సులభం కాదు. ఫోన్ వాడటం ఇప్పుడు ఒక రకమైన వ్యసనమే. కానీ పగలు, రాత్రి అనే తేడా లేకుండా స్క్రీనింగ్‌లో సమయం గడపడం వల్ల చర్మం డల్‌గా కనిపిస్తుంది.

3 / 6
సరికాని ఆహారం: తప్పుడు జీవనశైలి, జంక్ ఫుడ్స్ కారణంగా ఆరోగ్యం దెబ్బ తినడమే కాకుండా.. చర్మానికి కూడా హానీ కలుగుతుంది. జంక్ ఫుడ్స్, ఇతర అంశాలు చర్మాన్ని డల్, డార్క్‌గా కనపడేలా చేస్తాయి.

4 / 6
నల్లటి వలయాలకు ఇంటి నివారణలు: కంటి కింద చర్మం నలుపును తొలగించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో ఒకటి దోసకాయ, బంగాళాదుంప రసం. ఈ రెండింటిలో ఉండే ఎలిమెంట్స్ చర్మాన్ని రిపేర్ చేసి మెరిసేలా చేస్తాయి.

5 / 6
అలోవెరా : నల్లటి వలయాలను తొలగించడంలో కలబంద అద్భుతంగా ఉపయోగపడుతుంది. యాంటీ బాక్టీరియల్, యాంటిసెప్టిక్ లక్షణాలతో నిండిన కలబంద చర్మాన్ని మెరిసేలా చేస్తుంది.

6 / 6
Follow us