Hyderabad: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. వారం రోజుల పాటు ఆ రైళ్లు రద్దు..
MMTS Hyderabad: హైదరాబాద్ ఎంఎంటీఎస్ ప్రయాణికులు గమనిక. సోమవారం నుంచి వారం రోజుల పాటు లోకల్ ట్రైన్స్‌ని రద్దు చేసినట్లుగా దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫలితంగా ఏయే మార్గాల్లో ఎంఎంటీఎస్ సేవలు నిలిచిపోయాయంటే..